¡Sorpréndeme!

Vijaysai Reddy తీగ లాగితే తాడేపల్లి డొంక కదిలింది.. | AP Liquor Scam | Oneindia Telugu

2025-04-19 8 Dailymotion

Vijaysai Reddy - లిక్కర్ స్కాంపై సెట్ ఎదుట శుక్రవారం హాజరైన విజయసాయిరెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన లిక్కర్ పాలసీపై సిట్ అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. అయితే లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఆ పార్టీ నేత రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కీలక విషయాలను మీడియా ఎదుట విజయసాయి వెల్లడించారు.



Former Rajya Sabha MP V. Vijayasai Reddy appeared before the Special Investigation Team (SIT) on Friday in connection with the alleged multi-crore liquor scam that took place during the YSR Congress Party's (YSRCP) regime. The investigation is part of a broader probe into irregularities in liquor contracts and distribution, which are believed to have caused massive losses to the state exchequer. SIT officials are examining the roles of various key individuals who were active during the YSRCP government's tenure.


#VijayasaiReddy #LiquorScamAP #YSRCP #SITProbe #MithunReddy #Avinashreddy #Sajjala

Also Read

మిధున్ హాజరైన వేళ అనూహ్య పరిణామాలు- నెక్స్ట్ ఇక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/mp-mithun-reddy-appears-before-sit-in-liquor-case-details-here-433245.html?ref=DMDesc

జగన్‌కు దూరం కావడానికి కారణం వెల్లడించిన సాయిరెడ్డి- బీజేపీలో చేరడంపైనా :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/do-i-need-permission-to-reenter-in-politics-says-former-mp-vijayasai-reddy-433193.html?ref=DMDesc

లిక్కర్ కేసులో మిథున్ విచారణ వేళ హైకోర్టు కీలక ఆదేశాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/high-court-issues-key-directions-for-sit-on-mithn-reddy-investigation-432991.html?ref=DMDesc



~HT.286~PR.358~CA.240~